కరోనాతో కుదేలవుతున్న అమెరికా.. ఒకేరోజు 884 మంది మృతి
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 5300కు చేరింది. గత 24 గంటల్లో 884 మంది మరణించారు. దీంతో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో అలసత్వం ప్రదర్శించిన ఇటలీ, స్పెయిన్‌ సరసన అమెరికా చేరింది. ఈ మూడు దేశాలు మృతుల సంఖ్యలో కరోనా వైరస్‌ పుట్టిళ్లు చైనాను ఎప్పుడో అధిగమించాయి. అదేవిధంగా క…
యెస్‌ బ్యాంక్‌ ఏటీఎంలలో నగదు కొరత
తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిన యెస్‌ బ్యాంక్‌పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 3 వరకు బ్యాంకుపై ఆంక్షలు ఉంటాయని ఆర్‌బీఐ తెలిపింది. అయితే ఆ బ్యాంకు ఏటీఎంల నుంచి నగదు తీసుకోవాలని వెళ్తున్న వినియోగదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పలు యెస్‌ బ్యాంక…
సెబీ చైర్మన్‌ పోస్టుకు దరఖాస్తుల వెల్లువ
స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ) చైర్మన్‌ పోస్ట్‌కు రెండు డజన్లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీరిలో సెబీ హోల్‌టైం ఇద్దరు సభ్యులు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దరఖాస్తుకు చివరి రోజు ఈ నెల 10. ప్రస్తుతం పలు సేవలు అంది…
ఆదిలాబాద్‌ డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్లు ఏకగ్రీవం..
ఇటీవల రాష్ట్రంలో జరిగిన సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. కాగా, ఆదిలాబాద్‌ జిల్లాకు సంబంధించి.. డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సమక్షంలో డైరెక్టర్ల ఎంపిక ప్రక్రియ జరిగింది. డీసీసీబీ…
వచ్చే ఎన్నికల్లో నేనే గెలుస్తా..: ట్రంప్‌
దేశరాజధాని ఢిల్లీలోని అమెరికా ఎంబసీలో భారత కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌  ముఖేశ్‌ అంబానీ, రతన్‌ టాటా, మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన…
<no title>ప్రభుత్వ క్వార్టర్‌లోనే యువతిపై ఖాకీచకం..
ప్రభుత్వ క్వార్టర్‌లోనే యువతిపై ఖాకీచకం.. భువనేశ్వర్‌  : ప్రభుత్వ క్వార్టర్‌లోనే ఓ యువతిపై మాజీ పోలీస్‌ కానిస్టేబుల్‌ అతని సహచరులు సామూహిక లైంగిక దాడికి తెగబడిన ఘటన వెలుగుచూసింది. పూరిలోని జధేశ్వరి ఆలయ సమీపంలోని ప్రభుత్వ క్వార్టర్‌లో సోమవారం ఈ దారుణం చోటుచేసుకుంది. నిమపార బస్‌ స్టేషన్‌లో బస్‌ కోసం …
Image